Sri Mullapudi Mohan is elected as vice-president in FNCC elections

Sri Mullapudi Mohan is elected as vice-president in Filimnagar  Cultural Center (FNCC) elections


ఇటీవల జరిగిన  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలలో  శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు భారీ ఆధిక్యతతో  ఉపాధ్యక్షుడు గా ఎన్నికైనారు

సందార్భాని పురస్కరించుకుని  శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపినాథ్ గారిని మరియు  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి వారు ఇరువురికి  దసరా  శుభాకాంక్షలు తెలిపారు . సందర్భంలో ముళ్ళపూడి మోహన్ గారు తనని భారీ ఆధిక్యతతో ఓటు వేసిన  ప్రతిఒక్కరికి కృతఙ్ఞతలు తెలియజేసారు. మరియు FNCC అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హైదరాబాద్ లో నెంబర్ వన్  స్థానం కి అన్నివిధాలా కృషి చేస్తానని మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతానని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హామీ ఇచ్చారు.

కార్యక్రమం లో తుమ్మల ప్రసన్నకుమార్ గారు,నందమూరి తారకరత్న గారు , సామ సురేష్ రెడ్డి గారు ,యలమంచిలి సురేష్ గారువల్లభనేని రాంప్రసాద్ గారు పాల్గొన్నారు






Previous
Next Post »