`రియల్ లైఫ్లో క్లియర్ హీరో` పుస్తకావిష్కరణ




`రియల్ లైఫ్లో క్లియర్ హీరో` పుస్తకావిష్క
స్వర్గీయ సీనియర్ టుడు రంగనాథ్ చిత్ర‌, జీవిత విశేషాలను సంగ్రహించి రాసిన పుస్తకం `రియల్ లైఫ్లో క్లియర్ హీరో` పుస్తకావిష్క నివారం హైదరాబాద్లోజరిగింది. తొలి పుస్తకాన్ని మా అధ్యక్షుడు శివాజీ రాజా విడుద చేయగా, వి.ఆర్‌.కె.రావు అందుకున్నారు. సందర్భంగా...
సీనియర్ టుడు గిరిబాబు మాట్లాడుతూ - ``1973లో నేను సినీ రంగ ప్రవేశం చేస్తే, రంగనాథ్గారు 1974లో రంగ ప్రవేశం చేశారు. ఇద్దరి ప్రయాణంలో మంచి స్నేహితులయ్యాం. స్నేహమేరా జీవితం సినిమాలో ఇద్దరూ లిసి టించాం. నా బ్యానర్లో కూడా ను టించాను. రీసెంట్గా ను టించిన నీ సుఖమే నే కోరుకున్నా సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు. ఇద్దరం సాధక బాధకాలను పంచుకుంటూ ఉండేవాళ్లం. భార్యకు సేవ చేయడం అనే విషయంలో రంగనాథ్కు మించిన వ్యక్తి రొకరు లేరు. ఆయ భార్యయాక్సిడెంట్ కారణంగా బెడ్పైనే లేని స్థితిలో ఉన్నా, 12 ఏళ్ల పాటు ఆమెకు సేవలు చేశాడు. సాధార మానవుల ల్ల అయ్యే నికాదని నాకు తెలుసు. అటువంటి హానుభావుడు అర్ధాంతరంగ ల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఈనాటి కుటుంబ వ్యస్థ కారణంగానే, ఒంటరితనం రించలేక ఆయ ల్ని లి వెళ్లిపోయాడు. ఆయ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న బాబు ఆయపై బుక్ రాయడం చాలా మంచి విషయం. బుక్లో మణబాబు నా అభిప్రాయాన్ని రాయగానే..రాసిచ్చాను. బాబుగారు ఇలా గురువుగారి రుణం తీర్చుకున్నాడు`` అని తెలిపారు
మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ - ``ఎన్నో సినిమాల్లో హీరోగా టించిన ఆయకు నేనే హీరోగా డ్డాను. అందుకనే ఆయ ర్శత్వంలో వి.ఆర్‌.కె.రావుగారు నిర్మించినమొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రంలో న్నే హీరోగా తీసుకున్నారు. ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలున్నప్పుడు నాతోనే ఎందుకు సార్ సినిమాలు చేయడం అంటే..నాకు నువ్వే హీరో..నీతోనే సినిమాలు చేస్తాను అనేవారాయ‌. మా ధ్య మంచి అనుబంధం ఉండేది. ది మందికి దైర్యం చెప్పే వ్యక్తి. దురదృష్టశాతు ల్ని విడిచిపెట్టడం బాధాకరం. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు కూడా లేవు. ఆయనెందుకు ఆత్మత్య చేసుకున్నారనేది పెద్ద స్పెన్స్‌. ఆయ చ్చితంగా ళ్లీ తెలుగు ఇండస్ట్రీలోనే పుట్టి ఉంటారని లంగా మ్ముతున్నాను`` అన్నారు
వి.ఆర్‌.కె.రావు మాట్లాడుతూ - ``రంగనాథ్గారు హోన్న వ్యక్తి. ముక్కు సూటితనం ఆయ ఆస్థి. విలాసవంతమైన జీవితం అనుభవించే స్థాయి ఉన్నా, సాదాసీదాగా కడం ఆయకే చెల్లింది. ఆయ జీవించిన విధానం యువరానికి స్ఫూర్తి. ఆయలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆయ భార్యకు సేవ చేయడం చూసి ళ్ల వెంట నీళ్లు తిరిగాయి. నేను ఇద్దరు పనివాళ్లను కూడా పంపాను. వాళ్లు కూడా మేం చేయలేమని చ్చేశారు. కానీ రంగనాథ్గారు మాత్రం మాత్రం ఇబ్బంది కుండా భార్యను చూసుకున్నారు. నా సినిమా ద్వారా ఆయకు నంది అవార్డు చ్చినందుకు ఆనందంగాఉండేది. గొప్ప టుడైన రంగనాథ్గారిపై బుక్ రాసిన బాబుగారిని అభినందిస్తున్నాను`` అని అన్నారు
సాయి వెంకట్ మాట్లాడుతూ - ``రంగనాథ్గారు నాకు బంధువు కూడా అవుతారు. ఆయ ణానికి వారం ముందు కూడా నేను ఆయన్ను లిశాను. చాలా యాక్టివ్గా నిపించారు. ఆయనలా చేస్తారనుకోలేదు. రంగనాథ్గారు ధ్య లేకపోవడం చాలా బాధ లిగించే విషయం. ఆయపై బుక్ రాసిన బాబుగారిని సందర్భంగా అభినందిస్తున్నాను`` అన్నారు
ముప్పలనేని శివ మాట్లాడుతూ - ``బాలకృష్ణగారి అశోక క్రర్తి సినిమా నుండి రంగనాథ్గారితో మంచి రిచయం ఉండేది. షాట్ గ్యాప్లో ఆయనెన్నో వితలు కూడా వినిపిస్తుండేవారు. ఆయన్ను చూసే భార్యభర్త బంధం తెలుస్తుంది. సంస్కారవంతమైన టుడు. ఆయ ద్య లేకపోవడం విచారరం. ఆయపై బుక్ రాసిన బాబుగారిని సందర్భంగా అభినందిస్తున్నాను`` అన్నారు
మాజీ డీజీపీ సి.ఎన్‌.గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ - ``బాబుగారు మంచి వ్యక్తిపై మంచి పుస్తకాన్ని రాశారు. రంగనాథ్గారి శిష్యుడిగా, ఆయ రుణం తీర్చుకున్నారు బాబు. నేటి కుటుంబ వ్యస్థ కారణంగానే రంగనాథ్గారు ల్ని విడిచిపెట్టి వెళ్లారనిపించింది. నాకు కూడా బంధువే. హానటుడు ధ్య లేకపోవడం బాధాకరం`` అన్నారు
సురేష్ కొండేటి మాట్లాడుతూ - ``నేను వార్తలో ర్నలిస్ట్గా నిచేస్తున్నప్పటి నుండి రంగనాథ్గారిని రెగ్యులర్గా లిసేవాడిని. ఆయ వితలు క్కగా చెప్పేవారు. ఆయ అకాల ణం న్ను షాక్కు గురి చేసింది. ఆయనెక్కడున్నా, ఆయ ఆత్మకు శాంతి గాలని కోరుకుంటున్నాను. బాబుగారు మంచి పుస్తకాన్ని రాశారు`` అన్నారు
రామ్న్ మాట్లాడుతూ - ``రంగనాథ్గారు నిపోవడానికి ముందు సీరియల్లో ఆయకు కొడుకుగా టించాను. మా ధ్య డిస్కన్స్ చ్చేవి. నిలువెత్తు సంస్కారానికి ఆయ మంచి ఉదాహ. రంగనాథ్గారిపై బుక్ రాయడం చాలా మంచి విషయం. రమబాబుగారు ఇంకా రిన్ని విషయాలు సేకరించి, ఇంకా పెద్ద పుస్తకాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను`` అన్నారు
పుస్త యిత పి.బాబు మాట్లాడుతూ - `` పుస్తకం నేను రాయడానికి చాలా మంది పెద్దలు న్నెంతో ప్రోత్సహించారు. ముఖ్యంగా శివాజీరాజాగారు ఎంతగానో పోర్ట్ చేశారు. రించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. వక్తలు కోరకున్న విధంగానే రో పుస్తకానికి అంకురార్ప చేస్తాను`` అన్నారు.
Previous
Next Post »