First Song Release of Sivakasipurm- Based on Real story

.

వాస్త సంఘలు ఆధారంగా  తెరకెక్కిన  `శివకాశీపురం` మొదటి పాట విడుద

సంగీత ర్శకులు క్రర్తి డు రాజేశ్ శ్రీ క్రర్తి థానాయకుడిగా రిచయం చేస్తూ సాయి రేశ్వ ప్రొడక్షన్స్ పై రీష్ ట్టి కూటి ర్శత్వంలో మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం `శివకాశీపురం`. ప్రియాంక ర్మ థానాయికగా టిస్తోంది. న్ శేష సంగీతం అందిస్తున్నారు. సినిమాలోని తొలి పాటను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎఫ్‌.ఎమ్ స్టేషన్ లో రిలీజ్ చేశారు. అలాగే మిగిల సింగిల్స్ ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి రానుంది.  

ఈసందర్భంగా చిత్ర నిర్మాత మోహన్ బాబు పులి మామిడి మాట్లాడుతూ, ` గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ థా చిత్రమిది. మా చిత్రంతో సంగీత దిగ్గజం క్రర్తి గారి డు రాజేశ్ హీరోగా రిచయం అవుతున్నాడు. అతనికి తొలి సినిమా అయినా క్కగా టించారు. హీరోయిన్ ప్రియాంక ‌, పాటలు హైలైట్ గా ఉంటాయి. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తిచేశాం. తెలంగాణ జిల్లాలో షూటింగ్ రిపాం. మంచి అవుట్ ఫుట్ చ్చింది. ర్శకుడు అనుకన్నది అనుకున్నట్లుగా చిత్రీకరించారుప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నులు రుగుతున్నాయి. దీపావళి కానుకగా టీజర్ ను రిలీజ్ చేస్తాం. అనంతరం ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ రుపుతాం. మిగతా నులు కూడా పూర్తిచేసి చ్చే నెలలో సినిమా రిలీజ్ చేస్తాం. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరు కుంటున్నా` అని అన్నారు.

చిత్ర ర్శకుడు రీష్ మాట్లాడుతూ, సైకాలాజికల్   థ్రిల్లర్ టీనేజ్ వ్ స్టోరీ ఇదికొన్ని వాస్త సంఘలు ఆధారంగా తెరకెక్కించాం. ప్రతీ న్నివేశం వైవిథ్యంగా ఉంటుంది. అంతా కొత్త వాళ్లైనా క్కగా టించారు. మంచిర్యాల‌, ఆర్ .కె పు రం దిత తెలంగాణ ప్రాంతంలోనే చిత్రీకరించాం. అలాగని ఇది తెలంగాణ మూవీ కాదు. యూనివర్శల్ పాయింట్ తెరెక్కించినది. మ్మక్ చంద్ర‌,   ర్ స్త్ రామ్ కామెడీ న్నివేశాలు డుపుబ్బా నవ్విస్తాయిఅన్ని ర్గాల వారికి ప్పుకుండా మా సినిమా చ్చుతుంది` అని అన్నారు.

హీరో రాజేష్ మాట్లాడూతూ, ` `నువ్వు చాలా హాట్` అనే షార్ట్ ఫిలిం లో టించా. అందులో నా చూసి ర్శకులు అవకాశం ఇచ్చారు. ఇందులో ఆటో డ్రైవర్ పాత్రలో టిస్తున్నా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే క్కని ప్రేమ ‌. హీరో, హీరోయిన్ ధ్య వ్ స్టోరీ ఆసక్తి రంగా ఉంటుంది. రొమాంటిక్ న్నివేశాలున్నాయి. అలాగని యువకే పరిమితయ్యే సినిమా కాదు. కుటుంబ మేతంగా చూడగ్గ చిత్రం` అని అన్నారు.

సంగీత ర్శకుడు న్ శేష మాట్లాడుతూ, గులాబీ, వ్ స్టేట్స్ చిత్రాలకు సంగీతం అందించా. ఇది నాకు మూడ సినిమా. మొత్తం నాలుగు పాటలున్నాయి. సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉన్న  చిత్రం. మానంభతి ర్వాత ఎస్. పి.బాలసుబ్రణ్యంగా రు మా కోసం ఇందులో ఒక పాట పాడారు. అది హైలైట్ గా ఉంటుంది. సినిమా ప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది` అని అన్నారు.



మ్మక్ చంద్ర‌, సూర్య‌, ర్ స్త్ రాము, దిల్ మేష్‌, వీర్ ర్ స్త్, క్ష్మీ, వీంద్ర‌, మాస్టర్ రి, రికృష్ణ పులిమామిడి దితరులు టిస్తున్నారు. చిత్రానికి సంగీతం : న్ శేష‌, కెమెరాజి. రామిరెడ్డి, ఎడిటింగ్జియోజిథామన్, ప్రొడక్షన్ డిజైనర్: అక్క చంద్రమౌళి, నిర్మాత మోహన్ బాబు పులిమామిడి, రచ‌, ర్శత్వం రీష్ ట్టికూటి
Previous
Next Post »