Prema Pandhem Poster Launch

ప్రేమపందెంపోస్టర్ఆవిష్కరణ




శ్రీ క్ష్మి ప్రొడక్షన్స్‌ 
ప్రేమపందెంపోస్టర్ఆవిష్కరణ

శ్రీ క్ష్మి ప్రొడక్షన్స్పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. క్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్దర్శకత్వంలో శ్రవణ్‌`మీనాక్షి గోస్వామి జంటగా నిర్మించినప్రేమపందెంచిత్రం పోస్టర్లాంచ్కార్యక్రమం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ఛాంబర్లోని ప్రివ్యూ థియేటర్లో జరిగింది. కార్యక్రమానికి చిత్రంలోని నటీనటు, టెక్నీషియన్స్అందరూ హాజరయ్యారు. చిత్ర నిర్మాత ఎం. క్ష్మీనారాయణ పోస్టర్స్ను ఆవిష్కరించి యూనిట్సభ్యుకు అందజేశారు.
సందర్భంగా నిర్మాత ఎం. క్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నేను కూడా గతంలో 5 సంవత్సరాు జర్నలిస్ట్గా పనిచేశాను. మా దర్శకుడు అర్జున్చెప్పిన పాయింట్నచ్చడంతో సినిమాను టేకప్చేశాను. సినిమా క్వాలిటీగా రావడానికి ఎంతో కృషి చేశాం. ఖర్చు విషయంలో వెనకడుగు వేయలేదు. పేరుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా స్థాయి అవుట్పుట్ఇచ్చాడు మా దర్శకుడు. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఆడియోను, తరువాత చిత్రాన్ని విడుద చేయడానికి ప్లాన్చేస్తున్నాం అన్నారు
దర్శకుడు ఎం.ఎం. అర్జున్మాట్లాడుతూ.. ఇది చాలా ఇంట్రస్టింగ్కలిగించే కథ. మా హీరోయిన్మీనాక్షి గోస్వామికి మంచి నటనకు స్కోప్ఉండే పాత్ర దొరికింది. సినిమాకు కథే హీరో. ప్రధాన పాత్రలో నటించిన శ్రావణ్ప్రాణం పోశాడు. జబర్దస్గ్వినోద్ను మగాడి గెటప్లో చూపించాం. ఇందులోని సన్నివేశాు అటు ఎమోషన్ను, ఇటు ఎంటర్టైన్మెంట్ను చక్కగా పండిరచాయి. నేను చెప్పిన కథను నమ్మి సినిమా చేసిన నిర్మాత క్ష్మీనారాయణ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా టీం సభ్యు అందరూ ఎంతగానో కృషి చేశారు. సెన్సార్కు సిద్ధమౌతోంది అన్నారు
చిత్రంలో నటించిన నటీనటు, టెక్నీషియన్స్అందరూ సినిమా విజయవంతం కావాని కోరుకుంటున్నట్లు తమ ప్రసంగాల్లో తెలియజేశారు
శ్రవణ్ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జబర్దస్త్వినోద్‌, కిరణ్కళ్యాణ్‌, సాంబశివ, నరేష్‌, మీనాక్షి గోస్వామి, సునీత, చైతన్య, దేవిక, కోట శంకర్రావు, బస్టాప్కోటేశ్వరరావు, సీనియర్వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదగువారు ఇతర ముఖ్యపాత్రు పోషించారు

చిత్రానికి మాటు: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్జి., సహకారం శరత్సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్ముత్యా. పి.ఆర్‌.: ‘సింహాసనంసురేష్‌, నిర్మాత: ఎం. క్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.

Previous
Next Post »