29న ‘ప్రేమపందెం’ ఆడియో విడుదల

29ప్రేమపందెంఆడియో విడుదల
శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్దస్త్వినోద్‌, కిరణ్కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రంప్రేమపందెం’. ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్ ప్రేక్షకును, పరిశ్రమను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రం ట్రైలర్ను మీడియాకు విడుదల చేశారు. సందర్భంగా నిర్మాత ఎం. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన మాప్రేమపందెంపోస్టర్స్అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా అన్ని వర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. తాజాగా రెండు ట్రైలర్ను మీడియాకు విడుదల చేశాం. వెంకట్ఎస్‌.వి.హెచ్‌. సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈనె 29 విడుదల చేస్తున్నాం. యూత్ఫుల్సబ్జెక్ట్కు ఆడియో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే పాటల కంపోజింగ్నుంచి చిత్రీకరణ వరకూ చాలా శ్రద్ధ తీసుకున్నాం అన్నారు
 దర్శకుడు ఎం.ఎం. అర్జున్మాట్లాడుతూ.. పోస్టర్స్విషయంలో అందరూ అభినందను పుతుంటే సంతోషంగా ఉంది. ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాు చేస్తున్నాం. మా సంగీత దర్శకుడు వెంకట్ఎస్‌.వి.హెచ్‌. అద్భుతమైన స్వరాలoదించారు. ఖర్చు విషయంలో నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాు అన్నారు
ప్రముఖ క్యారెక్టర్ఆర్టిస్ట్శ్రవణ్కీలక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ కోట శంకర్రావు, బస్టాప్కోటేశ్వరరావు, సీనియర్వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదలగువారు ఇతర ముఖ్యపాత్రు పోషించారు. చిత్రానికి మాటుల: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్జి., సహకారం శరత్సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్ముత్యాల. పి.ఆర్‌.: ‘సింహాసనంసురేష్‌, నిర్మాత: ఎం. లక్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.

Previous
Next Post »