ఎల్.బి. శ్రీరాం దర్శకత్వంలో సరికొత్త లఘుచిత్రం "డోలు-సన్నాయి"
సుప్రసిద్ధ. సినీ నటులు, రచయిత శ్రీ ఎల్.బి. శ్రీరాం తన నాటక, సినీ రంగాల విశేష అనుభవంతో- లఘుచిత్రాల నిర్మాణం చేపట్టి- వాటికి lb sriram he'art' films అని పేరుపెట్టి- నిన్నటి, నేటి తరాల మధ్య వారధిగా నిలుస్తూ- మన సంస్కృతికీ, మానవతా సంబంధాలకీ, ముఖ్యంగా కుటుంబవిలువలకీ పెద్దపీట వేస్తూ- కొన్ని అపురూప చిత్రాల్ని తీసి, తన స్వంత YOUTUBE ఛానల్ ద్వారా మన ముందుంచేరు!
దసరా కానుకగా- "డోలు-సన్నాయి" లఘుచిత్రంతో మళ్ళీ ఇప్పుడు మన ముందుకొచ్చారు! హిందూ వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్నీ , 'ఆలు-మగల' అద్భత అనుబంధాన్నీ , 'డోలు-సన్నాయి'ల మంగళ వాయిద్యంగా సరి పోలుస్తూ తీసిన ఈ చిత్రం- అందరి మనసుల్నీ ఎంతో అలరిస్తోంది!
నవంబరు,2017 నించి ప్రతినెలా ' మొదటి శుక్రవారం ' ఒక్కో వైవిధ్యభరితమైన కొత్త చిత్రంతో మన ముందుకొస్తూంటామని- ఎల్.బి.శ్రీరాం తెలియజేశారు!

ConversionConversion EmoticonEmoticon