Nagababu Birthday Pictures






ప్ర‌ముఖ నటులు 'మా' మాజీ అధ్య‌క్షులు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం ఉద‌యం ప్రస్తుత 'మా' అధ్య‌క్షులు శివాజీరాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ నాగ‌బాబుని క‌లిసి పుష్ప‌గుచ్చాల‌ను, మెమెంటోను ఇచ్చి సాలువాతో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇ.సి.మెంబర్స్ ఉత్తేజ్‌, అనితా చౌద‌రి, సురేష్‌కొండేటి పాల్గొన్నారు.

Previous
Next Post »