ఏంజిల్ హిందీ శాటిలైట్.. 1.40cr mg కి పోయింది. .......సిందూరపువ్వు కృష్ణా రెడ్డి


ఏంజిల్ హిందీ శాటిలైట్.. 1.40cr mg కి పోయింది. .......సిందూరపువ్వు కృష్ణా రెడ్డి


ఏంజిల్ హిందీ శాటిలైట్ రైట్స్ 1.40cr mg కి బిజినెస్ అయింది 1.40cr పైన   ఫిఫ్టీ-ఫిఫ్టీ పర్సెంట్ .ఇది సెన్సేషనల్ రేట్. ఏంజిల్ ని 250 నుంచి 300 Location కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. దాదాపు 400 థియేటర్స్ వరకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ అన్ని థియేటర్స్ వొద్దని.. టౌన్లలో సెకండ్ థియేటర్స్ ని క్యాన్సిల్ చేసి మంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. అలానే హీరో కొత్త కాబట్టి మల్టీప్లెక్స్ లలో  తక్కువ షోస్ ఆరెంజ్ చేసాము  ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ సంఖ్య తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం


Previous
Next Post »