నేను అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో అలా 'హలో'లో చూశాను - నిర్మాత అక్కినేని నాగార్జున

నేను అఖిల్ని ఎలా చూడాలనుకున్నానో అలా 'హలో'లో చూశాను 
- నిర్మాత అక్కినేని నాగార్జున 

యూత్కింగ్అఖిల్హీరోగా కళ్యాణి ప్రియదర్శిన్హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్అండ్మనం ఎంటర్ప్రైజెస్సమర్పణలో 'మనం' ఫేమ్విక్రమ్కె. కుమార్దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్యాక్షన్చిత్రం 'హలో'. చిత్రం షూటింగ్కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ప్రొడక్షన్కార్యక్రమాలను జరుపుకుంటోంది. హైయస్ట్బడ్జెట్తో హై టెక్నికల్వేల్యూస్తో రూపొందుతున్న 'హలో' చిత్రం డిసెంబర్‌ 22 వరల్డ్వైడ్గా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్అవుతుంది. సందర్భంగా 'హలో' చిత్ర విశేషాలను తెలపడానికి డిసెంబర్‌ 6 హైదరాబాద్అన్నపూర్ణ సెవెన్ఎకర్స్లో ప్రెస్మీట్ని నిర్వహించారు
నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''హలో' చిత్రాన్ని డిసెంబర్‌ 22 వరల్డ్వైడ్గా రిలీజ్చేస్తున్నాం. టీజర్కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్వచ్చింది. దీంతో మాలో ఒక ఉత్సాహం ఊపు, వచ్చింది. యు-ట్యూబ్లో, డిజిటల్మీడియాలో ట్రైలర్కి రిలీజ్అయిన మూడు నాలుగు రోజుల్లోనే హయ్యస్ట్వ్యూస్వచ్చాయి. 8 మిలియన్స్దాకా టచ్అవుతోంది. సినిమా పై ఎక్స్పెక్టేషన్స్హైలో వున్నాయి. డెఫినెట్గా అందరి అంచనాలకు రీచ్అవుతుంది. సినిమా చూసి చాలా చాలా హ్యాపీగా వున్నాం''. 
10 వైజాగ్ఎం.జి.ఎం. గ్రౌండ్లో ఆడియో!! 
సినిమాకి అనూప్రూబెన్స్వండ్రఫుల్మ్యూజిక్ఇచ్చాడు. అలాగే రీ-రికార్డింగ్మైండ్బ్లోయింగ్గా ఇచ్చాడు. డిసెంబర్‌ 10 వైజాగ్ఎం.జి.ఎం. గ్రౌండ్లో ప్రేక్షకుల, అభిమానుల సమక్షంలో 'హలో' ఆడియోను చాలా పెద్ద స్కేల్లో చేయబోతున్నాం. దాదాపు రెండు గంటల పాటు సాగే ఫంక్షన్లో అఖిల్లైవ్షోలో ఒక పాట పాడి డ్యాన్స్చేయబోతున్నాడు. ఆరు గంటలకి స్టార్ట్అయ్యే ఫంక్షన్ని చాలా గ్రాండ్గా మంచి విజువల్స్తో ప్లాన్చేశాం. అందరూ వచ్చి ఫంక్షన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను''. 
'హలో'ని చాలా రెస్పాన్స్బులిటీగా తీసుకున్నాం!! 
చాలా కాంప్లికేటెడ్కథతో 'మనం' చిత్రాన్ని చాలా సింపుల్గా తీశాడు విక్రమ్‌. ఫెంటాస్టిక్డైరెక్టర్‌. 'హలో' కథ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ఫీలయ్యాం. 8,9 నెలలు స్క్రిప్ట్పై వర్క్చేశాం. పక్కా బౌండ్స్క్రిప్ట్రెడీ అయ్యాక షూటింగ్స్టార్ట్చేశాం. బ్యూటిఫుల్రొమాంటిక్యాక్షన్స్టోరి ఇది. విక్రమ్సినిమాల్లో వుండే మ్యాజిక్‌ 'హలో'లో కూడా వుంటుంది. అఖిల్లాస్ట్టు ఇయర్స్నుండి మంచి సినిమా చెయ్యాలి అని వెయిట్చేస్తున్నాడు. తను ఎంత కష్టపడ్డాడో సినిమా చూస్తే తెలుస్తుంది. నాతో, అమలతో ప్రియదర్శన్‌ 'నిర్ణయం' సినిమా చేశారు. వారి అమ్మాయి కళ్యాణి ప్రియదర్శన్అఖిల్తో హీరోయిన్గా నటిస్తోంది. చిన్న కో ఇన్సిడెన్స్ఏంటంటే కళ్యాణి మదర్లిజి నాతో తెలుగులో ఇంట్రడ్యూస్అవ్వాలి. కుదరలేదు. వారి అమ్మాయి చిత్రంతో అఖిల్ప్రక్కన పరిచయం అవడం చాలా హ్యాపీగా వుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, అఖిల్మదర్అండ్ఫాదర్క్యారెక్టర్స్లో నటించారు. బ్యూటిఫుల్ఫ్యామిలీ రొమాంటిక్ఫిల్మ్ఇది. యాక్షన్మిక్స్అయి వుంటుంది. రెగ్యులర్యాక్షన్కాకుండా కొత్త తరహా యాక్షన్వుంటుంది. సినిమాకి హాలీవుడ్స్టంట్మాస్టర్బాంబ్బ్రౌన్యాక్షన్సీక్వెన్స్ని కంపోజ్చేశాడు. చాలా రియలిస్టిక్గా యాక్షన్వుంటుంది. ముప్ఫై రోజుల పాటు యాక్షన్సీన్స్ని చిత్రీకరించాం. ఫస్ట్టైమ్హైదరాబాద్మెట్రో, కృష్ణానగర్రోప్టాప్స్పైన యాక్షన్ని చిత్రీకరించాం. యాక్షన్ఎపిసోడ్స్అంతా చాలా థ్రిల్లింగ్గా వుంటాయి. ఇంతకుముందు తెలుగు స్క్రీన్మీద చూడనివిధంగా వుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు బాగా నచ్చుతుంది. జాకీచాన్యాక్షన్గుర్తుకు వస్తుంది. 'మనం' వర్క్చేసిన పి.ఎస్‌.వినోద్ సినిమాకి అద్భుతమైన గ్రాండ్విజువల్స్ని అందించారు. స్క్రీన్ప్లే చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా వుంటుంది
అదే మాకు ఆస్కార్అవార్డుతో సమానం!! 
జనరల్గా ఎప్పుడూ మేము కొత్తగా పబ్లిసిటీ చేస్తుంటాం. 'హలో' చిత్రంలోని ఒన్మినిట్సాంగ్రిలీజ్చేశాం. దానికి మంచి రెస్పాన్స్వచ్చింది. ఆడియోకి 1 మినిట్లో 4 సాంగ్స్రిలీజ్చేయబోతున్నాం. డిసెంబర్‌ 18, 19 కానీ ప్రీ రిలీజ్ఫంక్షన్ని హైదరాబాద్లో ప్లాన్చేస్తున్నాం. అఖిల్యు.ఎస్‌.లో ప్రమోషన్స్లో వున్నాడు. రాగానే గ్రాండ్గా ప్రీ రిలీజ్ఫంక్షన్చేస్తాం. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని సంక్రాంతికి జనవరి 10 వస్తున్నాం అని ఎనౌన్స్చేశాం. అలాగే 'హలో' చిత్రానికి కూడా డిసెంబర్‌ 22 వస్తున్నాం అని సెప్టెంబర్లోనే ఎనౌన్స్చేశాం. ఎన్ని సినిమాలు రిలీజ్అయినా పెద్దగా ప్రాబ్లెమ్వుండదు. మనకి చాలా థియేటర్స్వున్నాయి. సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్అవుతున్నాయి. అయినా పెద్దగా కాంపిటీషన్ఏమీ వుండదు. చిత్రానికి వాయిస్ఓవర్ఇచ్చాను తప్ప నటించలేదు. సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్గా వున్నాను. పర్సనల్గా నేను చాలా హ్యాపీగా వున్నాను. 'మనం' ఎంటర్ప్రైజెస్తో నేను, చైతు, అఖిల్ముగ్గురం సినిమాలు చేస్తాం. అందుకే సెంటిమెంట్ప్రకారంగా 'మనం' అనేది ఎప్పుడు వుండాలని బేనర్పెట్టాం. సినిమాకి ఏది అవసరమో అంతే ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్పై కన్పిస్తుంది. సినిమా హైలైట్స్విషయానికొస్తే.. కొత్త రకమైన యాక్షన్‌, మదర్అండ్ఫాదర్కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఒక సోల్మేట్కోసం 15 ఏళ్లుగా ఒక 'హలో' కోసం ఎదురు చూసే అబ్బాయి ఎలా పరితపించాడు. ఇవన్నీ సినిమాలో హైలైట్స్గా నిలిచే పాయింట్స్‌. 'హలో' చూడగానే నాకు 'యాదోంకి బారాత్‌' గుర్తుకొచ్చింది. ఇదొక ఒక రోజులో జరిగే కథ. మార్నింగ్ఏడున్నర నుండి ఈవెనింగ్‌ 5.30 లోపు కథ జరుగుతుంది. నేను అఖిల్ని ఎలా చూడాలనుకున్నానో అలా 'హలో'లో చూశాను. నా వరకు అఖిల్కి ఇంట్రడక్షన్సినిమా ఇదే
'మనం' నాన్నగారి చివరి చిత్రం. చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు గుండెల్లో దాచుకున్నారు. అదే మాకు ఆస్కార్అవార్డుతో సమానం. నాగచైతన్య హీరోగా విక్రమ్కె. కుమార్దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్చేస్తున్నాం. నేను, రామ్గోపాల్వర్మ చేసే చిత్రం ఒక షెడ్యూల్ఫినిష్అయ్యింది. సినిమా బాగా వస్తోంది. నెక్స్ట్షెడ్యూల్జనవరిలో స్టార్ట్అవుతుంది.
Previous
Next Post »